Vijay Antony, who is continuously dubbing his films in Telugu has come up with yet another film titled Roshagadu. the film had hit the screens and got possitive talk. Roshagadu Starring : Vijay Antony, Nivetha Pethuraj, Director : Ganeshaa .Producer : Fatima Vijay Antony, Music Director : Vijay Antony
బిచ్చగాడు’ సినిమాతో వచ్చిన అనూహ్యమైన క్రేజ్ తో, తన ప్రతి సినిమాను తెలుగులోకి డబ్ చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విజయ్ అంటోనీ, తాజాగా “రోషగాడు” రూపంలో ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా “రోషగాడు టీం ప్రెస్ మీట్ నిర్వహించారు.
#Roshagadu
#RoshagaduSuccessMeet
#VijayAntony
#NivethaPethuraj